అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం 50% ప్రియం!
close

Published : 22/10/2021 03:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం 50% ప్రియం!

దిల్లీ: అమెజాన్‌ తన ప్రైమ్‌ వార్షిక సభ్యత్వ రుసుమును 50% వరకు పెంచనుంది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ నెలవారీ, త్రైమాసిక ఫీజులు కూడా ప్రియం కానున్నాయి. ‘భారత్‌లో ప్రైమ్‌ సభ్యత్వ రుసుమున రూ.999 నుంచి రూ.1499కు(వార్షిక ప్లాన్‌); రూ.329 నుంచి రూ.459కు(3 నెలల ప్లాన్‌); రూ.129 నుంచి రూ.179కు(నెలవారీ ప్లాన్‌) పెంచనున్న’ట్లు అమెజాన్‌ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. త్వరలోనే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని