Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

సర్, నేను ఒక ఎన్ఆర్ఐ, నా భార్యకి సింగపూర్ పౌరసత్వం ఉంది. నేను రూ. 3 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. వడ్డీ రేటు ఎంత, పన్ను ఉంటుందా?

Asked by janardhan rao on
ఎన్ఆర్ఐ లు తమ తమ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ లేదా ఎఫ్సీఎన్ఆర్ ఖాతా నుంచి ఫిక్సిడ్ డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. బ్యాంకు ను బట్టి వడ్డీ రేటు మారుతుంది. 2 ఏళ్ళ డిపాజిట్ కి 5-6 శాతం మధ్యలో ఉండవచ్చు.  ఎన్ఆర్ఓ డిపాజిట్ వడ్డీ పై 30 శాతం వరకు పన్ను వర్తిస్తుంది. అయితే, ఎన్ఆర్ఈ డిపాజిట్ ల పై పన్ను ఉండదు. కాబట్టి, మీరు ఈ డిపాజిట్ ఎంచుకోవచ్చు.

మరిన్ని

మీ ప్రశ్న