క్రికెటర్లు పంచుకున్న గణేశుడి ఫొటోలు చూడండి.. - Cricketers Wishes on Ganesh Chaturthi through Social Media
close
Published : 23/08/2020 02:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రికెటర్లు పంచుకున్న గణేశుడి ఫొటోలు చూడండి..

ఇంటర్నెట్‌డెస్క్‌: యావత్‌ దేశం ఎంతో వేడుకగా నిర్వహించే వినాయక చవితిని ఈసారి కరోనా మహమ్మారి కారణంగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే జరుపుకోవాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలంతా తమ ఇళ్లల్లోనే వినాయకుడిని ప్రతిమను ప్రతిష్ఠించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు సైతం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే కరోనా నుంచి కాపాడాలని కోరుతున్నారు. మరోవైపు ఐపీఎల్‌ కోసం యూఏఈకి వెళ్లిన ఆయా ఫ్రాంఛైజీలు సైతం తమ అభిమానులకు శుభాకాంక్షలు చెప్పాయి. మీరు కూడా ఆ ఫొటోలను ఒకసారి చూడండి..


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని