పాక్‌ కాల్పుల్లో అమరుడైన జవాన్‌ - One soldier killed in pak ceasefire Violation
close
Published : 01/08/2020 11:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ కాల్పుల్లో అమరుడైన జవాన్‌

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్‌ అమరుడయ్యాడు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి శుక్రవారం రాత్రి బాలాకోట్‌ సెక్టార్‌లో పాక్‌ సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్‌ మృతిచెందగా.. మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. పాక్‌ దుశ్చర్యలను భారత్‌ దీటుగా తిప్పికొట్టినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని