అక్షయ్‌ నాగినీ డ్యాన్స్‌.. ‘ఫైటర్‌’ కోసం విజయ్‌! - cinema celebrities interesting social media posts
close
Published : 28/12/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్షయ్‌ నాగినీ డ్యాన్స్‌.. ‘ఫైటర్‌’ కోసం విజయ్‌!

* అక్షయ్‌ నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టారు. దిల్జీత్‌ దొసాంజేతో కలిసి కథానాయకుడిగా నటించిన ‘గుడ్‌న్యూజ్‌’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా మేకింగ్‌ వీడియోను పంచుకున్నారు.

* పూరి జగన్నాథ్‌- విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్‌ బాక్సర్‌గా కనిపించనున్నాడు. తాజాగా జిమ్‌లో కసరత్తు చేస్తూ కనిపించారు.

* ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ మ్యూజిక్‌ వింటే ప్రతి ఒక్కరూ తెలియని ఉద్వేగానికి గురవుతారు. అనుపమ పరమేశ్వరన్‌ కూడా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు.

* సందీప్‌ కిషన్‌ తన తల్లితో కలిసి చిన్నప్పుడు దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న విశేషాలు మీకోసం..


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని