పోలీసుల ఎదుట హాజరైన కమల్‌హాసన్‌..!
close
Updated : 03/03/2020 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీసుల ఎదుట హాజరైన కమల్‌హాసన్‌..!

చెన్నై: 'భారతీయుడు-2' చిత్రీకరణ ప్రాంతంలో క్రేన్‌ తెగిపడిన ప్రమాదంలో ముగ్గురు మరణించిన ఘటనకు సంబంధించి కథానాయకుడు కమల్‌హాసన్‌ ఈరోజు పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ ప్రమాదంలో ఆ చిత్ర యూనిట్‌కి చెందిన ముగ్గురు అసిస్టెంట్‌ డైరక్టర్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, చిత్రయూనిట్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే అభియోగాలపై కేసు నమోదు చేసిన పోలీసులు గతవారం చిత్ర దర్శకుడు శంకర్‌ను విచారించారు. కేసు విచారణలో భాగంగా నటుడు కమల్‌హాసన్‌ను కూడా చైన్నై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని