అగ్ర హీరోలు ఒకే పాటలో...
close
Published : 19/10/2021 05:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అగ్ర హీరోలు ఒకే పాటలో...

కేసారి ముగ్గురు అగ్ర కథానాయకుల్ని తెరపై చూస్తే అభిమానులకు పండగే. ఆ ముగ్గురూ కలిసి స్టెప్పేస్తే ఆ జోషే వేరుగా ఉంటుంది. తాజాగా అలాంటి హుషారునే అభిమానుల్లో నింపబోతున్నారు అక్షయ్‌కుమార్‌, అజయ్‌దేవ్‌గణ్‌, రణ్‌వీర్‌సింగ్‌. అక్షయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సూర్యవంశీ’. ఇందులో అజయ్‌, రణ్‌వీర్‌లు అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ కలిసి నటించడమే కాదు ఈ చిత్రంలోని ‘ఐలా రే ఐలా..’ అంటూ సాగే గీతంలో ఆడిపాడనున్నారు. ఈ నెల 21న ఈ గీతం విడుదల కానుంది. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబరు 5న థియేటర్లలో విడుదల కానుంది.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని