నవ్వుల్‌.. నవ్వుల్‌..!
close
Updated : 28/06/2021 06:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చిట్టి: తాతయ్యా.. తెలుసా! శృతి లెక్కల్లో ఒకే ఒక్క మార్కు తెచ్చుకుంది. దాన్ని ఐదుగా దిద్దిందని టీచర్‌ కనిపెట్టేశారు.

తాతయ్య: అవునా! నువ్వు మాత్రం అలా చేయవని అనుకుంటున్నాను.

చిట్టి: అవును. నేనైతే ఒకటిని ఏడు చేసేదాన్ని

తాతయ్య: ఆఁ!!!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని