అల్లరి తగ్గించే వెస్ట్‌..
close
Published : 09/04/2016 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల్లరి తగ్గించే వెస్ట్‌..

అల్లరి తగ్గించే వెస్ట్‌..

హైపరాక్టివ్‌గా ఉండే పిల్లలు.. ముఖ్యంగా ఆటిజం ఉండే పిల్లల కోసం కొత్తరకం వెస్ట్‌(లోదుస్తుల్లా వేసుకునే బనియన్‌లాంటిది) కనిపెట్టారు ఐఐటీ-దిల్లీ, ఎయిమ్స్‌ వైద్య బృందాలు. ఆరు నుంచి తొమ్మిదేళ్ల వయసు ఉండే చిన్నారులకు అనువుగా దీన్ని రూపొందించారు. ఈ వెస్ట్‌ ధరించడం వల్ల ఏడీహెచ్‌డీ, హైపరాక్టివ్‌, ఆటిజం వంటి సమస్యలుండే పిల్లల్లో అతికోపం, అల్లరి అదుపులో ఉంటాయి. తమ పనులు చేసుకోవడంపై మనసుని నిమగ్నం చేస్తారట. ఇలాంటి వెస్ట్‌లు పాశ్చాత్య దేశాల్లో నుంచి దిగుమతి చేసుకుని ఆరువేల రూపాయల వంతున విక్రయిస్తున్నారు. కానీ మన పరిశోధకులు కనిపెట్టిన తాజా వెస్ట్‌ కేవలం 1000 రూపాయలకే వస్తుందట. అయితే ఇది పూర్తి స్థాయిలో మార్కెట్‌లోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు పరిశోధకులు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని