Viral Video: గున్న ఏనుగు అల్లరి చేష్టలు - little elephant slides down slope for fun in china
close
Published : 06/07/2021 23:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Viral Video: గున్న ఏనుగు అల్లరి చేష్టలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జారుడుబల్ల ఆటంటే పిల్లలకే కాదు పిల్ల ఏనుగులకు కూడా ఇష్టమున్నట్లుంది. చైనాలోని ఓ గున్న ఏనుగు చేష్టలను చూస్తే ఈ విషయం నిజమేననిపిస్తుంది. ఈ మధ్య చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ అడవిలోనూ భారీ వర్షాలు కురవగా ఆ ప్రాంతమంతా చిత్తడిగా మారింది. ఇంకేముంది ఆ బురదలో ఈ గున్న ఏనుగు ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని