ఓటీటీలో మంచు విష్ణు ‘మోసగాళ్లు’ - mosagallu premieres on ott
close
Published : 16/06/2021 17:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో మంచు విష్ణు ‘మోసగాళ్లు’

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్‌ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మోసగాళ్లు’. మంచు విష్ణు హీరోగా ఈ సినిమాను డైరెక్టర్‌ జెఫ్రీ గీ చిన్‌ తెరకెక్కించారు. కాజల్‌, నవదీప్‌, నవీన్‌చంద్ర, సునీల్‌శెట్టి ప్రధానపాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా మార్చి 19న విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను ఆట్టుకుంది. ఇప్పుడు డిజిటల్‌ వేదికపై అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో మంచు విష్ణుకు సోదరిగా కాజల్‌ నటించింది. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని