‘పక్కా’గా నడుస్తున్న షూటింగ్‌! - pakka commercial movie working stills
close
Published : 06/03/2021 23:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పక్కా’గా నడుస్తున్న షూటింగ్‌!

గోపీచంద్‌, సత్యరాజ్‌కు సీన్‌ వివరిస్తున్న డైరెక్టర్‌ మారుతి

హైదరాబాద్‌: ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలతో ఆకట్టుకునే దర్శకుడు మారుతి, యాక్షన్‌ హీరో గోపీచంద్‌ కాంబోలో ‘పక్కా కమర్షియల్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్‌-2, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవలే రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా మొదలుపెట్టారు. తాజాగా షూట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విటర్‌ వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. వాటిలో నిర్మాత అల్లు అరవింద్‌, బన్నీ వాసు, గోపీచంద్‌, మారుతి, సత్యరాజ్‌, యూవీ క్రియేషన్స్‌ అధినేతలు ఉన్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం అక్టోబరు 1న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమాకు జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. ఆ ఆసక్తికర ఫొటోలు మీరూ చూసేయండి!

అల్లు అరవింద్‌తో మాట్లాడుతూ..

చిత్రబృందమంతా ఒకచోట చేరి..

స్టిల్ ఫొటోకు ఫోజిస్తూ..


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని