close

తాజా వార్తలు

Published : 20/10/2020 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వచ్చే నెల నుంచి ‘సర్కస్‌’ షురూ!

ముంబయి: రణ్‌వీర్‌సింగ్‌ కథానాయకుడిగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కనుంది. అదే ‘సర్కస్‌’. ఈ చిత్రంలో పూజా హెగ్డే, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ నాయికలుగా నటించనున్నారు. షేక్‌ స్పియర్‌ ‘ది కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. రణ్‌వీర్, రోహిత్‌ కలయికలో వచ్చిన ‘సింబా’ మంచి విజయం సాధించింది. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన ‘సూర్యవంశీ’లోనూ రణ్‌వీర్‌ అతిథి పాత్రలో తళుక్కుమన్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది రానుంది. ‘సర్కస్‌’ను వచ్చే నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ముంబయి, ఊటీ, గోవాల్లో చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.