షోయబ్‌ మాలిక్‌కు తప్పిన ప్రమాదం - shoaib malik escaped from car crash
close
Updated : 11/01/2021 09:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షోయబ్‌ మాలిక్‌కు తప్పిన ప్రమాదం

లాహోర్‌ : పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌కు ప్రమాదం తప్పింది. లాహోర్‌లో షోయబ్‌ కారు ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. తాను సురక్షితంగా ఉన్నట్లు ఈ ఘటన అనంతరం మాలిక్‌ ట్వీట్‌ చేశారు.

పాక్‌ క్రికెట్‌ బోర్డు కార్యాలయం నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగం కారణంగానే షోయబ్‌ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొట్టినట్లు సమాచారం.

ఇవీ చదవండి..
హద్దులు దాటారు.. ఉక్కు పిడికిలి బిగించాల్సిందే

అది నిజమైతే..జడ్డూ సూపరో సూపర్‌!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని