జిమ్‌లో మహేశ్‌.. బీచ్‌లో శిల్ప.. నివేదా స్టిల్స్‌ - social look
close
Published : 20/02/2021 00:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జిమ్‌లో మహేశ్‌.. బీచ్‌లో శిల్ప.. నివేదా స్టిల్స్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం మహేశ్‌ బాబు ఎంతగా కష్టపడుతున్నారో తెలియజేస్తూ, జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌.

* కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి ట్విటర్‌ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. 

* సముద్ర తీరాన ఇసుక తిన్నెల్లో కూర్చుని ఆనందిస్తున్నారు నటి శిల్పాశెట్టి. ఫ్లాష్‌బ్యాక్‌ ఫ్రైడే అంటూ బీచ్‌లో దిగిన ఫొటోని షేర్‌ చేశారు.

* పువ్వుల డిజైన్‌తో కూడిన స్టైలిష్‌ డ్రెస్‌ ధరించి దీనంగా చూస్తున్నారు యువ నాయిక అదితిరావు హైదరీ. 

* ‘ఫొటోకి పోజు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా’ అంటూ సూర్యరశ్మిని ఆస్వాదించే సమయంలో దిగిన ఓ ఫొటోను పంచుకున్నారు నివేదా థామస్‌.

* ఈ ఫొటోలు చూస్తుంటే మీకు ఏ పాట గుర్తొస్తుంది? అని అడుగుతున్నారు కేథరిన్‌.

* ప్రముఖ కథానాయిక కాజోల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన మాతృమూర్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

* తెల్లని లెహంగా ధరించి భారతీయ వస్త్రధారణ చాలా ప్రత్యేకమైంది.. అద్భుతమని పేర్కొన్నారు లక్ష్మీరాయ్‌. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని