Supreme Court: దేవి సీఫుడ్స్‌ కేసులో ఏపీ పిటిషన్‌ కొట్టివేత.. ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా - telugu news supreme court fined one lakh rupees to ap govt
close
Updated : 23/09/2021 13:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Supreme Court: దేవి సీఫుడ్స్‌ కేసులో ఏపీ పిటిషన్‌ కొట్టివేత.. ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా

దిల్లీ: దేవి సీఫుడ్స్ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణ మినహాయింపు ఇవ్వాలని అందులో కోరింది. దీనిపై ఇవాళ సీజేఐ ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు పిటిషన్‌ను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా విధించింది.  



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని