Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 55099
            [news_title_telugu_html] => 

జీవితాన్ని మార్చేసిన సెల్ఫీ

[news_title_telugu] => జీవితాన్ని మార్చేసిన సెల్ఫీ [news_title_english] => [news_short_description] => శైలేష్‌ సన్నీ, జ్ఞానేశ్వరి జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’. అశోక్‌ రెడ్డి దర్శకుడు. రీడింగ్‌ లాంప్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ నెల 14న తొలి గీతాన్ని విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈతరానికి సెల్ఫీల పిచ్చి ఎక్కువైంది. ప్రతి క్షణాన్నీ సెల్ఫీలో బంధించాలనుకుంటున్నారు. ఓ సెల్ఫీ ఓ జంట.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,2, ) )
జీవితాన్ని మార్చేసిన సెల్ఫీ - EENADU
close
టాలీవుడ్‌
జీవితాన్ని మార్చేసిన సెల్ఫీ

శైలేష్‌ సన్నీ, జ్ఞానేశ్వరి జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’. అశోక్‌ రెడ్డి దర్శకుడు. రీడింగ్‌ లాంప్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ నెల 14న తొలి గీతాన్ని విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈతరానికి సెల్ఫీల పిచ్చి ఎక్కువైంది. ప్రతి క్షణాన్నీ సెల్ఫీలో బంధించాలనుకుంటున్నారు. ఓ సెల్ఫీ ఓ జంట జీవితాల్ని తారుమారు చేస్తుంది. అదెలా? అనేది ఆసక్తికరం. క్రౌడ్‌ ఫండింగ్‌ విధానం ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించామ’’న్నారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.