హైదరాబాద్: మంచు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విష్ణు-కాజల్ అన్నాచెల్లెలుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘డబ్బులు సంపాదించాలంటే’ అనే పాట ప్రేక్షకులను అలరిస్తోన్న తరుణంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘డబ్బే మనది కుమ్మేస్కో.. మస్తీ మస్తీ చేసేస్కో’ అంటూ సాగే ఈ సరికొత్త పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమది. బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి ఈ సినిమాలో పోలీస్‌పాత్రలో కనిపించనున్నారు. నవ్‌దీప్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!