Varudu Kavalenu: వధూవరుల సంగీత్‌ సంబరం - Telugu news Varudu kavalenu Sangeeth Event Held At Hyderabad
close
Updated : 24/10/2021 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Varudu Kavalenu: వధూవరుల సంగీత్‌ సంబరం

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో ‘వరుడు  కావలెను సంగీత్‌’ పేరుతో ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు కథానాయిక పూజా హెగ్డే ముఖ్య అతిథిగా హాజరయ్యి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేసింది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని