సూర్య కథానాయకుడిగా నటించిన ‘సూరరై పొట్రూ’ ఆస్కార్ పోటీలోకి ప్రవేశించింది. ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలైంది. కరోనా వల్ల ఇది ఓటీటీలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి చక్కటి ఆదరణని సొంతం చేసుకుంది. జనరల్ కేటగిరీలో ‘సూరరై పొట్రూ’ని ఆస్కార్ పురస్కారాల కోసం పంపింది ఆ చిత్రబృందం. ఆస్కార్ కొత్త నిబంధనల ప్రకారం ఓటీటీ వేదికల్లో విడుదలైన సినిమాలూ ఈ పురస్కారాల కోసం పోటీ పడొచ్చు. ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, సంగీతం తదితర విభాగాల్లో ఈ చిత్రం పోటీ పడుతోంది. ఆస్కార్ బృందం ఈ సినిమాని తిలకించినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే భారతదేశం తరఫున మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ ఆస్కార్ బరిలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ