close
బాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సూపర్‌ హీరో కత్రిన

బాలీవుడ్‌ నాయిక కత్రినాకైఫ్‌ ఓ సూపర్‌హీరో కథలో కనిపించనుంది. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘నా   తదుపరి చిత్రం ఓ సూపర్‌ హీరో కథతో కత్రినాకైఫ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనుంది. పూర్తి స్క్రిప్టు సిద్ధమైంది. లాక్‌డౌన్‌ ముగిశాకా సెట్స్‌పైకి తీసుకెళతాం’’అని ఓ ముఖాముఖీలో చెప్పారు అలీ అబ్బాస్‌.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.