Crime News: దారుణం.. హైదరాబాద్‌లో రెండేళ్ల కుమారుడిని చంపిన తండ్రి - telugu news father kills son in hyderabad
close
Updated : 17/09/2021 20:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime News: దారుణం.. హైదరాబాద్‌లో రెండేళ్ల కుమారుడిని చంపిన తండ్రి

లంగర్‌హౌస్‌: హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జాకీర్‌ అనే వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని గొంతు కోసి అతి దారుణంగా హతమార్చాడు. హత్య చేసిన తర్వాత జాకీర్‌ అక్కడనుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని