close

తాజా వార్తలు

Updated : 19/01/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తూర్పుగోదావరి జిల్లాలో బస్సు బోల్తా

40 మందికి స్వల్ప గాయాలు

చింతూరు: తూర్పుగోదావరి జిల్లా చింతూరు ఘాట్‌ రోడ్డులో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. రాజమండ్రి నుంచి చింతూరు వస్తుండగా ఘాట్‌ రోడ్డులో దుర్గమ్మ గుడి వద్ద బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సులోని 40 మంది అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవీ చదవండి..

నోటితో కారును వెనక్కి లాగిన పులి..

బైక్‌ అంబులెన్స్‌ రూపొందించిన డీఆర్డీవో



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని