close

తాజా వార్తలు

Published : 16/01/2021 10:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెట్టును ఢీకొన్న కారు: ఒకరి మృతి

పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పెద్దకందాలపాలెం వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మృతుడు విజయవాడకు చెందిన చింతాబత్తుల ప్రవీణ్‌గా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పి.గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...

సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ 

భార్య కాపురానికి రాలేదని..



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని