close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120025869 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => SZ7uH327LQY [video_short_link] => SZ7uH327LQY [created_by] => [created_date] => [modified_by] => 8917202 [modified_date] => 2020-02-23 21:22:42.784671 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

అగ్నిప్రమాదం..నలుగురు చిన్నారులు మృతి

బరంపురం నగరం: ఒడిశాలోని గంజాం జిల్లా పొలసర ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొయిరాచొట్టలో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డిపై వేసిన మంచె (గడ్డితో చేసిన నిర్మాణం)లో నలుగురు చిన్నారులు ఆడుకుంటుండగా అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో చిన్నారులు అక్కడే చిక్కుకుపోయారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు బరంపురంలోని ఎంకేసీజీలో చికిత్స పొందుతూ మృతిచెందారు. పరిస్థితి విషమంగా ఉన్న బాలుడిని కటక్‌లోని ఎస్‌సీబీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుల్లో ముగ్గురు బాలురు, ఒక బాలిక ఉన్నారు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. మృతిచెందిన చిన్నారుల కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. 

 

 

 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.