నవ వధువు ఆత్మహత్యాయత్నం

తాజా వార్తలు

Published : 17/02/2020 01:46 IST

నవ వధువు ఆత్మహత్యాయత్నం

ఇబ్రహీంపట్నం: కృష్ణానదిలో దూకి నవవధువు ఆత్మహత్యకు యత్నించిన ఘటన విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద జరిగింది. ఆదివారం ఉదయం హేమలత కృష్ణా నదిలో దూకింది. వెంటనే అప్రమత్తమైన ఏపీ ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఆమెను ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. హేమలత స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి. చికిత్స నిమిత్తం వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని