స్థిరాస్తి వ్యాపారి హత్య కేసు: పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు!

తాజా వార్తలు

Updated : 12/08/2021 14:22 IST

స్థిరాస్తి వ్యాపారి హత్య కేసు: పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు!

హైదరాబాద్‌: నగరంలోని మియాపూర్‌ పరిధిలో జరిగిన స్థిరాస్తి వ్యాపారి భాస్కర్‌రెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేరళలో తలదాచుకున్న ప్రధాన నిందితుడు త్రిలోక్‌నాథ్‌ బాబాతో పాటు మరో వ్యక్తిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గుప్త నిధులు, స్థిరాస్తి వ్యాపార గొడవలపైనా క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. ఇదే కేసుతో ప్రమేయం ఉన్న మల్లేశ్‌, సుధాకర్‌, కృష్ణంరాజు, ఆర్‌ఎంపీ వైద్యుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని