TS News: మాజీ మిస్‌ తెలంగాణ ఆత్మహత్యాయత్నం

తాజా వార్తలు

Published : 29/10/2021 02:14 IST

TS News: మాజీ మిస్‌ తెలంగాణ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: నగరంలోని హిమాయత్‌నగర్‌లో యువతి(మాజీ మిస్‌ తెలంగాణ) ఇంట్లో ఆత్మహత్యకు యత్నించారు. ఉరి బిగించుకున్న ఆమె ఆన్‌లైన్‌లో పోస్ట్‌ పెట్టారు. దీన్ని గమనించిన యువతి స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని యువతిని రక్షించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని