close

ప్రధానాంశాలు

Published : 08/04/2021 04:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొలంపారలో ఎదురుకాల్పులు

తప్పించుకున్న మావోయిస్టులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఒడిశాలోని కొంధమాల్‌ జిల్లా గొచ్ఛాపడ ఠాణా పరిధిలో కొలంపార గ్రామ సమీపంలోని అడవుల్లో సంయుక్త బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు తప్పించుకోగా, సంఘటనా స్థలంలో వారికి సంబంధించిన సామగ్రిని సంయుక్త బలగాలు స్వాధీనం చేసుకున్నాయని కొంధమాల్‌ ఎస్పీ వినీత్‌ అగర్వాల్‌ బుధవారం విలేకరులకు తెలిపారు. తప్పించుకున్న వారికోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నామన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన