ఒకరికి బదులు మరొకరి మృతదేహం ఖననం
close

ప్రధానాంశాలు

Updated : 06/05/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకరికి బదులు మరొకరి మృతదేహం ఖననం

  అప్పగింతలో ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం
  ముఖం చూసి గుర్తుపట్టని బంధువులు

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన వైద్యశాలలో మృతదేహం మారిపోయింది. ఈ విషయం ఖననం తర్వాత బయటపడింది. కొత్తగూడెం పట్టణం రామవరం పంజాబ్‌గడ్డకు చెందిన బూర్ల రాజేశ్వరరావు(62), గొల్లగూడేనికి చెందిన కె.చంద్రయ్య (63) సింగరేణి విశ్రాంత ఉద్యోగులు. వీరిద్దరూ కరోనాతో చికిత్స పొందుతూ బుధవారం ఆస్పత్రిలో మృతి చెదారు. శవాగార సిబ్బంది రాజేశ్వరరావు బంధువులకు పొరపాటున చంద్రయ్య మృతదేహాన్ని అప్పగించారు. వారు ముఖాన్ని చూసి గుర్తుపట్టాల్సి ఉండగా.. అలాగే తీసుకెళ్లి వైకుంఠధామంలో ఖననం చేశారు. కొద్దిసేపటికి చంద్రయ్య బంధువులు వచ్చి చూడగా.. అక్కడ ఉన్నది రాజేశ్వరరావు మృతదేహమని తేలింది. జరిగిన పొరపాటును గుర్తించి సరిదిద్దేలోపే చంద్రయ్య పార్థివదేహానికి అంత్యక్రియలు జరిగినట్లు తెలిసింది. అసలు విషయం తెలిసిన రాజేశ్వరరావు బంధువులు ఆస్పత్రికి వచ్చి.. సీపీఐ నాయకుల సాయంతో ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేశారు. రాజేశ్వరరావు బంధువుల పొరపాటే ఈ సంఘటనకు కారణమని, ఇలాంటివి పునరావృతం కాకుండా ట్యాగింగ్‌ పద్ధతి ద్వారా మృతదేహాలను అప్పగిస్తామని వైద్యశాల అధికారిణి డా.సుజాత వివరణ ఇచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన