అచ్చెన్న కుటుంబ సభ్యులపై రౌడీషీట్లు
close

ప్రధానాంశాలు

Published : 23/06/2021 04:29 IST

అచ్చెన్న కుటుంబ సభ్యులపై రౌడీషీట్లు

టెక్కలి, కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాసన సభ్యుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై మంగళవారం పోలీసులు రౌడీషీట్లు తెరిచారు. అచ్చెన్నాయుడి సోదరుడు, కోటబొమ్మాళి పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరి వరప్రసాద్‌, ఆయన కుమారుడు, నిమ్మాడ సర్పంచి కింజరాపు సురేష్‌, అచ్చెన్నాయుడి చిన్నాన్న కింజరాపు విశ్వనాథం కుమారుడు కింజరాపు కృష్ణమూర్తిపై కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్లు తెరిచినట్లు టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య వెల్లడించారు. 107 బైండోవర్‌ కేసులు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి క్రిమినల్‌ కేసుల్లో నిందితులుగా ఉన్నందున ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన