పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య
close

ప్రధానాంశాలు

Published : 25/06/2021 04:29 IST

పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య

కెరమెరి, న్యూస్‌టుడే: అప్పుల బాధతో పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవాపూర్‌ (జైరాంగూడ)కు చెందిన రైతు రోహిదాస్‌ (40)కు మూడెకరాల భూమి ఉంది. గతేడాది బ్యాంకు నుంచి రూ.62 వేలు రుణంగా తీసుకున్నారు. పంట దిగుబడి సరిగ్గా లేక రుణం చెల్లించలేదు. ఇటీవల రైతుబంధు నగదును తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లగా పంట రుణాలను చెల్లించాలని బ్యాంకు వారు తెలిపారు. తన ఖాతాను హోల్డ్‌లో పెట్టడంతో పెట్టుబడి ఎలా అని మనస్తాపం చెంది రోహిదాస్‌ బుధవారం మధ్యాహ్నం పురుగుమందు తాగారు. కుటుంబసభ్యులు ఆయనను ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించగా, గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. సోదరుడు ఈశ్వర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన