సూర్యప్రభపై వరసిద్ధుడి దివ్యతేజం
eenadu telugu news
Published : 24/09/2021 04:03 IST

సూర్యప్రభపై వరసిద్ధుడి దివ్యతేజం

కాణిపాకం, శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ప్రత్యేకోత్సవాల్లో భాగంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు గురువారం రాత్రి సూర్యప్రభ వాహనంపై ఆశీనులై పూజలందుకున్నారు. ఉత్సవానికి బొమ్మసముద్రానికి చెందిన సి.ఇంద్రసేనానాయుడు, అతడి సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. శుక్రవారం చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. ముక్కంటి ఆలయం తరఫున శనివారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయ ఆస్థాన మండపంలో హుండీల్లోని కానుకలు గురువారం లెక్కించారు. హుండీల్లో రూ.1,10,74,792 ఆదాయం సమకూరింది.

 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని