కనికరించు స్వామి
eenadu telugu news
Updated : 22/10/2021 06:16 IST

కనికరించు స్వామి

పాలసముద్రం మండలం చిత్తూరు- బలిజకండ్రిగ ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ గోతులు పడటంతో ప్రయాణం నరకంగా తయారైంది. స్థానిక ప్రధాన రహదారిపై గల నీటిగుంతలో పొర్లుదండాలు పెట్టి కనికరించండి ‘స్వామి’ అంటూ.. జనసేన నియోజకవర్గ బాధ్యులు పొన్న యుగంధర్‌ తదితరులు వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణస్వామికి పదవి మీద ఉన్న వ్యామోహం ప్రజా సమస్యలపై లేదని మండిపడ్డారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, పాలసముద్రం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని