మొక్కలోనే తుంచేయాలి...
eenadu telugu news
Published : 29/07/2021 02:16 IST

మొక్కలోనే తుంచేయాలి...

కొన్నినెలలుగా ట్యాంక్‌బండ్‌పై సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. వీధిదీపాలు, పచ్చదనం.. హుస్సేన్‌సాగర్‌ను వీక్షించేలా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పైభాగంలో పనులు బాగానే ఉన్నా.. ట్యాంక్‌బండ్‌ లోపలివైపు కట్టకు పిచ్చిమొక్కలు భారీగా పెరిగాయి. వీటి కారణంగా కట్టకు ఉన్న రాళ్లు ఊడిపోతున్నాయి. పిచ్చిమొక్కలు తొలగించి కట్టను పటిష్ఠం చేయాలని సందర్శకులు కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని