రాచకొండ విశ్వనాథశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి
eenadu telugu news
Published : 01/08/2021 02:03 IST

రాచకొండ విశ్వనాథశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి


మాట్లాడుతున్న దేవిప్రసాద్‌, చిత్రంలో కళాజనార్దనమూర్తి, సుబ్బారావు, అనూరాధ, నిర్మల, మురళీధర్‌, లతావర్మ

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: రాచకొండ విశ్వనాథశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి అని రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ దేవిప్రసాద్‌ కొనియాడారు. శనివారం త్యాగరాయ గానసభ నిర్వహణలో ప్రధాన వేదికలో జరిగిన ప్రముఖ సాహితీవేత్త రాచకొండ విశ్వనాథశాస్త్రి జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. కళాజనార్దనమూర్తి అధ్యక్షత వహించగా ప్రముఖులు పొత్తూరి సుబ్బారావు, అనూరాధ, లక్కరాజు నిర్మల, మురళీధర్‌, లతావర్మ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని