నడిపించిన ‘మెగా’భిమానం
eenadu telugu news
Published : 27/10/2021 04:57 IST

నడిపించిన ‘మెగా’భిమానం


చిరంజీవితో గంగాధర్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువు ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు డెక్కల గంగాధర్‌ తన అభిమాన నటుడు చిరంజీవి నటించిన ‘మాస్టర్‌’ చిత్రం విడుదలై పాతికేళ్లు అయిన సందర్భంగా ఆయనని చూడాలని అక్టోబరు 3న పాదయాత్ర ప్రారంభించాడు. దాదాపు 500 కి.మీ.లు నడిచి సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి రక్తనిధి కేంద్రానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న చిరంజీవి తన నివాసానికి ఆహ్వానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని