Updated : 22/01/2021 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రేషన్‌ సరకుల పంపిణీ వాహనాల రాక

ఆదోని మార్కెట్: నియోజకవర్గానికి రేషన్‌ సరకుల పంపిణీ వాహనాలు శుక్రవారం చేరుకున్నాయి. పట్టణానికి 31, గ్రామీణ ప్రాంతానికి 19 వాహనాలు వచ్చాయని పురపాలక కమిషనర్‌ కృష్ణ చెప్పారు. వచ్చే నెల 1వ తేదీ నంచి పంపిణీ ఏర్పాట్లు ప్రారంభిస్తామని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని