అల్లం కేజీ@10
eenadu telugu news
Published : 24/10/2021 05:37 IST

అల్లం కేజీ@10

హుకుంపేట, న్యూస్‌టుడే: హుకుంపేట వారపు సంతకు శనివారం వచ్చిన కొత్త అల్లం ధర భారీగా పతనమైంది. కేజీ అల్లం రూ.10 పలకటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలో అల్లం కేజీ రూ. 30 నుంచి రూ. 50 వరకు పలికిందని, ఈ వారం ఒక్కసారిగా ధర పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. గిరి ప్రాంతాల్లో పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని