close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

హైకోర్టు ఆవరణలో మాక్‌డ్రిల్‌

చార్మినార్‌, న్యూస్‌టుడే: హైకోర్టు ఆవరణలో శనివారం రాత్రి మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి 1.30 వరకు ఈ కార్యక్రమం జరిగింది. టెర్రరిస్టులు ఆయుధాలతో ఎలాంటి అలజడి సృష్టించడానికి యత్నించినా.. ఎలా అప్రమత్తమవ్వాలో ప్రదర్శించారు. భద్రత బలగాలు ఆ ముష్కరులను ఎలా మట్టుపెట్టాలో  మాక్‌ డ్రిల్‌లో చూపించారు. ఎంతో ఉత్కంఠగా కొనసాగిన ఈ మాక్‌డ్రిల్‌లో ఆక్టోపస్‌ డీఎస్పీ అనంతయ్య, 60 మంది ఆక్టోపస్‌ సిబ్బంది, ఎస్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టరు తిరుపతయ్య, 15 మంది ఎస్పీఎఫ్‌ బలగాలు, చార్మినార్‌ ఏసీపీ అంజయ్య, ఇన్‌స్పెక్టరు గురునాయుడు, ఎస్సై సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.