ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు - Kamareddy - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

తాజా వార్తలు

ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

సదాశివనగర్‌: జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోపికలు, బాలకృష్ణుడి వేషధారణలతో ,చిన్నారులు ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలు చూసిన చిన్నారుల తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ నాగభూషణం, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.