మరో తొమ్మిది మందికి కరోనా పరీక్షలు: ఈటల

తాజా వార్తలు

Published : 08/02/2020 23:10 IST

మరో తొమ్మిది మందికి కరోనా పరీక్షలు: ఈటల

హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం తొమ్మిది మంది అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 70 మందికి కరోనా వైద్యపరీక్షలు నిర్వహించినట్లు, 62 మందికి వ్యాధి లక్షణాలు కనిపించలేదని ఆయన తెలిపారు. మరో ఎనిమిది మంది వైద్య పరీక్షల ఫలితాలు రావల్సి ఉందన్నారు. కరోనా ప్రభావం రాష్ట్రంపై ఉండబోదని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా హై అలర్ట్‌ ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కూడా అప్రమత్తంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని