Black Fungus: కృష్ణా జిల్లాలో ఒకరి మృతి

తాజా వార్తలు

Published : 23/05/2021 15:51 IST

Black Fungus: కృష్ణా జిల్లాలో ఒకరి మృతి

నున్న‌: కృష్ణా జిల్లా నున్న‌లో బ్లాక్ ఫంగ‌స్ బారిన ప‌డి వృద్ధుడు మృతిచెందాడు. చింతా వెంకటేశ్వ‌ర‌రావు(64) కొన్ని రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డ్డారు. హోం ఐసోలేష‌న్ ఉండి చికిత్స పొందిన ఆయ‌నకు క‌రోనా ల‌క్ష‌ణాలు త‌గ్గిన త‌ర్వాత శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ్డారు. వెంట‌నే వెంకటేశ్వరరావును ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా బ్లాక్ ఫంగ‌స్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు వైద్యులు గుర్తించారు. ఎంత‌గా ప్ర‌య‌త్నించినా బ్లాక్ ఫంగ‌స్‌కు వినియోగించే ఇంజెక్ష‌న్ దొర‌క‌లేద‌ని.. అందుకే వెంక‌టేశ్వ‌ర‌రావు మృతిచెందారని కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని