కరోనా వేళ ఆవిరియంత్రం.. ఎలా పనిచేస్తోందో చూడండి..
close

తాజా వార్తలు

Published : 25/04/2021 12:43 IST

కరోనా వేళ ఆవిరియంత్రం.. ఎలా పనిచేస్తోందో చూడండి..

ఘజియాబాద్‌: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ పోలీసులు వినూత్న ఆవిరి యంత్రానికి శ్రీకారం చుట్టారు. వంటకు వినియోగించే కుక్కర్‌తో తేలికపాటి ఆవిరి యంత్రాన్ని రూపొందించారు. తొలుత కుక్కర్‌కు సన్నపాటి నీటి పైపును అమర్చిన పోలీసులు.. విజిల్‌ వచ్చిన ప్రతిసారీ పైపు ద్వారా ఆవిరి బయటకు విడుదలయ్యేలా ఏర్పాట్లు చేశారు. అలా విజిల్‌ మోగిన ప్రతిసారీ ఆ పైపు ఎదురుగా నిలుచున్న వ్యక్తి ఆవిరి పీల్చుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ప్రస్తుతం ఈ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ఘజియాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని స్టేషన్లకూ విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఆ ఆవిరి యంత్రం ఎలా పనిచేస్తుందో చూసేయండి..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని