AP News: ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి ఘటనలో 10 మంది అరెస్టు

తాజా వార్తలు

Updated : 23/10/2021 15:25 IST

AP News: ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి ఘటనలో 10 మంది అరెస్టు

అమరావతి : తెదేపా పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురిని అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన 10 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శేషగిరి, పవన్‌, అడపాల గణపతి, షేక్‌ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగ రమణ, గోక దుర్గాప్రసాద్‌, పానుగంటి చైతన్య, పల్లపు మహేశ్‌, పేరూరి అజయ్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరోవైపు పట్టాభి నివాసంపై దాడి కేసులోనూ 11 మందిని అరెస్టు చేసినట్లు విజయవాడ పటమట పోలీసులు వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని