Job Mela: హైదరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా

తాజా వార్తలు

Updated : 25/09/2021 16:01 IST

Job Mela: హైదరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా

అమీర్‌పేట్‌: హైదరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో అమీర్‌పేట్‌లో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ జాబ్‌ మేళాను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రారంభించారు. నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. 22 కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయి. అర్హతలున్న అభ్యర్థులను కంపెనీల్లో నియమించుకుంటున్నాయి. దాదాపు 2 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా గత ఐదేళ్లుగా హైదరాబాద్‌ పోలీసులు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని