AP News: దుర్గగుడి ఫ్లైఓవర్‌.. బైక్‌పై స్టంట్స్‌.. తుపాకీతో హల్‌చల్‌

తాజా వార్తలు

Published : 28/09/2021 14:47 IST

AP News: దుర్గగుడి ఫ్లైఓవర్‌.. బైక్‌పై స్టంట్స్‌.. తుపాకీతో హల్‌చల్‌

విజయవాడ: నగరంలోని దుర్గగుడి ఫ్లైఓవర్‌పై బైక్‌ విన్యాసాలతో కొందరు యువకులు వికృత చేష్టలకు దిగుతున్నారు. ద్విచక్ర వాహనంపై ప్రాణాంతక విన్యాసాలతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మార్గంమధ్యలో ఓ యువకుడు బైక్‌పై నిలుచుని తుపాకీ చూపిస్తూ హల్‌చల్ చేశారు. ఎవరూ గుర్తించకుండా బైక్‌ నంబర్‌ ప్లేట్లు తీసేసి రోడ్లపై విన్యాసాలు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని