close

తాజా వార్తలు

ఏకసభ్య కమిషన్‌ పర్యటన

కవిటి గ్రామీణం: కవిటి మండలంలో మంగళవారం ఏకసభ్య కమిషన్‌ పర్యటించింది. స్థానిక బెంతోరియా సామాజిక వర్గానికి ఎస్పీ ధ్రువపత్రాల మంజూరుకు ప్రభుత్వం కమిషన్‌ను నియమించింది. కమిషన్ ముఖ్య అధికారి జేసీ శర్మ మాణిక్యపురం గ్రామంలో పర్యటించి వారి స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా సామాజిక వర్గ నాయకులు నలభై ఏళ్లుగా ఉన్న తమ జీవన విధానాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తాను సమగ్రంగా పరిశీలించి న్యాయం చేస్తానని శర్మ తెలిపారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.