ప్రధానాంశాలు

Published : 04/06/2021 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ap news: కొత్తగా 10,413 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 85,311 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 10,413 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 83 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది చనిపోయారు. కరోనా నుంచి నిన్న 15,649 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,33,773 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..


ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net