జిల్లా వార్తలు
ఇవి చూశారా?
- Hyd News: మెట్రో లిఫ్ట్ ఎక్కి.. దుస్తులు విప్పి
- Hyd News: ప్రియుడితో రాసలీలలు.. అడ్డంగా దొరికేసిన జవాన్ భార్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19-05-2022)
- ప్రతి వినియోగదారు నుంచి రూ.200!
- Shocking Incident: నదిలో స్నానం చేస్తుండగా వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి..
- Jeevitha Rajasekhar: తప్పు చేస్తే నడిరోడ్డుపై నిల్చోబెట్టి కొట్టాలి: సినీనటి జీవితా రాజశేఖర్
- Hyd News: వాచీ పెట్టుకొని వస్తే ఉద్యోగం: మోసపోయిన ఇంటర్ విద్యార్థులు
- Adavi Seshu: సినిమా విడుదలయ్యాక అర్థమైంది మోసపోయానని: అడవి శేష్
- విరాళంగా రూ.11కోట్ల ఆస్తి రాసిచ్చి.. ఆధ్యాత్మిక మార్గంలోకి..
- Siddharth: ‘పాన్ ఇండియా’ అంటుంటే ఫన్నీగా ఉంది: సిద్ధార్థ్
ఎక్కువ మంది చదివినవి
(Most Read)వసుంధర
సిరి - మీ ప్రశ్న
సిరి జవాబులు
-
పదేళ్ల మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.15వేల వరకూ మదుపు చేయాలనే ఆలోచన. ఈ మొత్తాన్నివీపీఎఫ్లో జమ చేయొచ్చా? లేకపోతే ఇతర పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలా? 15 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం జమ అయ్యే వీలుంది?
ప్రస్తుతం ఈపీఎఫ్, వీపీఎఫ్‌లో 8.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఇప్పటికే మీరు ఈపీఎఫ్‌లో జమ చేస్తున్నారు కాబట్టి, మరో సురక్షితమైన పథకంలో మదుపు చేయడం వల్ల అధిక రాబడిని అందుకోలేరు. దీనికి బదులు కాస్త నష్టభయం ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించే పథకాలను ఎంచుకోవచ్చు. దీనికోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను పరిశీలించండి. మీరు 15 ఏళ్లపాటు నెలకు రూ.15వేలు మదుపు చేస్తూ ఉంటే.. 12 శాతం రాబడి అంచనాతో.. దాదాపు రూ.67,10,348 అయ్యేందుకు అవకాశం ఉంది. -
త్వరలో పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు కనీసం రూ.15వేల వరకూ వచ్చేలా ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. దీనికోసం ఎంత మొత్తం మదుపు చేయాలి? సురక్షితంగా ఉండే పథకాలను సూచించండి?
ప్రస్తుతం సురక్షితమైన పెట్టుబడులపై వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం, ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాలు మంచి రాబడినే అందిస్తున్నాయి. వీటిల్లో 7.4శాతం వడ్డీ వస్తోంది. ఒక్కో పథకంలో గరిష్ఠంగా రూ.15లక్షల వరకూ మదుపు చేయొచ్చు. మీకు నెలకు రూ.15వేల వరకూ ఆదాయం రావాలంటే.. రెండు పథకాల్లో కలిపి రూ.24.5లక్షల వరకూ జమ చేయాల్సి వస్తుంది.